Oops! This site has expired. If you are the site owner, please renew your premium subscription or contact support.

APWJF
Andhra Pradesh Working Journalists Fedaration

Music

పది కాలాల పాటు నిలిచే మంచి పాటలను ఇక్కడ విన్పించాలనేది ఉద్దేశం. ప్రస్తుతానికి అడ్మినిస్ట్రేటర్లు మాత్రమే mp3 పాటలను అఫ్ లోడ్ చేసే అవకాశం ఉంది. సెర్చ్ బాక్స్ ద్వారా కానీ, సైడ్ బార్ లో పాటకు సంబందించిన సినిమా పేర్ల ట్యాగుల ద్వారా మీకు నచ్చిన పాటను ఎంచుకొని ప్లే చేసుకోవచ్చు.  అన్ని పాటలను డౌన్ లోడ్ చేసుకోవటం తో పాటు బుక్ మార్క్ , షేర్ చేసుకునే సదుపాయం ఉంది.  మీకు నచ్చిన పాటను ఇష్టం ( పేస్ బుక్ ) బటన్ పై  క్లిక్ చేయండి. ఇతరులకు తెలిసే అవకాశం ఉంటుంది. పాటలపై మీ భావాలను comments బాక్సులో వ్రాయండి. సమాజంలోని మంచి, చెడు పై వచ్చిన పాటలను సూచించండి.

0 Comments Enduko Emo
Posted by APWJF on August 23, 2011 at 5:14 AM

Ranagam Telugu Movie Song

Download MP3
Tags: Rangam
1 2 3
Subscribe via RSS